Sunday, June 20, 2010
ఫాదర్స్ డే
ఈ రోజు జీవితంలో మొదటిసారిగా "ఫాదర్స్ డే"కి శుభాకాంక్షలు అందుకున్నాను. పొద్దున్న లేవగానే మా పాప తను స్వయంగా చేసిన గిఫ్ట్ కార్డ్ నాకు ఇచ్చి ఒక పెద్ద సర్ప్రయిస్ ఇచ్చింది.


Subscribe to:
Posts (Atom)
నా ఆలోచనలు, అభిప్రాయాలు, స్పందనలు, అనుభూతులు ఇలా ఎన్నో, ఎన్నెన్నో...