Sunday, August 12, 2007

తొక్కలో సందేహం

నాకు ఎప్పటినుంచో ఉన్న ఒక సందేహం ఏమిటంటే మన తెలుగు సినిమాలలో పేర్లు వేస్తున్నప్పుడు అందరివి తెలుగులో వేసి చివరగా నిర్మాత, దర్శకులవి మాత్రం తెలుగు మరియు ఇంగ్లీష్లో వేస్తారు. ఎందుకలగ??

4 comments:

Anonymous said...

ఇందులో అర్థంకాక పోటానికేముంది, జనాలకి తమ పేరు కాస్త ఎక్కువసేపు కనిపిస్తుందిగా!

Anonymous said...

మన తెలుగు సినిమాలను డైరెక్ట్ చేసేది ఎక్కువగా తెలుగు చదవడం రాని సాంబార్ డైరెక్టర్ లే కనుక, వారిపేరు వారికే అర్ధం కావడానికి కామోసు..ఇంగ్లీష్ లో పేర్లు వేసుకొంటారు.

Anonymous said...

elagu director's,produsors picture lo kanapadaru kakapote valla names ina koddi sepu kanapadalani.

SOPETI said...

buddhi porapaatai INDIA tharapuna OSCARS ki pampisthey akkada JURY ibbandi padakundaa ..