ఇద్దరు బిచ్చగాళ్లు లేదా ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మొదటిసారి కలుసుకున్నప్పుడు ఏమి మాట్లాడుకుంటారు?
..
..
..
..
..
..
..
..
నువ్వు ఏ ప్లాట్ ఫాం మీద పని చేస్తున్నావు అని...
Monday, April 23, 2007
Subscribe to:
Post Comments (Atom)
నా ఆలోచనలు, అభిప్రాయాలు, స్పందనలు, అనుభూతులు ఇలా ఎన్నో, ఎన్నెన్నో...
4 comments:
:)
అదరహో!
హ హ..హ్హ ఎంత చక్కని పోలిక.
ఇంతకూ మీరే ప్లాట్‌ఫాం మీద పని చేస్తున్నారు బ్రదర్ ?
Post a Comment