లగ్గం పిలుపు (తెలంగాణా మాండలికంలో)
మా పెద్ద పోరడు
చి ఎల్లయ్య
&
చి సౌ ఎల్లమ్మ
(సత్తెన్న చిన్న బిడ్డ)
అనే పోరిని లగ్గం చేసుకుంటుండు, మరి మీరంతా మొగుడు,పెండ్లాలు, పోరగాళ్లతోని లేకపోతే నచ్చిన పోరి/పోరగానితోని యాది మరవకుండ రండ్రి.
ఎప్పుడుంది అంటే గీ శనివారం దినామ్న పొద్దుగాల్ల DEC 24 న 11.41 కి.
ఎక్కడ్ననంటె మన అశొక్ అన్న హాల్ లేదా, బోయినపళ్లి కాడ, గాడనే..
అన్న మల్ల మరిసిపొవద్దు సూడు మరి మంచిగుండదు రాకుంటే మల్ల...
లగ్గం అయినంక మల్ల మంచిగ తినిబోవాలె సూడు...
మల్ల పిలిచేటోల్లు ఎవలంటే
చిల్లిమాకు పెంటయ్య.
గమనిక: కేవలం సరదా కోసమే ఇది రాసాను. అంతే కాని ఎవరిని నొప్పించడానికి కాదు. ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుడను.
Tuesday, April 24, 2007
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
తెలంగాణ మాండలికంలో రాయడం బాగానే ఉంది. కానీ "లేకపోతే నచ్చిన పోరి/పోరగానితోని" లాంటివి శుభలేఖల్లో రాయడం - హాస్యానికైనా - ఉచితమంటారా!?
అదే చేత్తో మిగతా మాండలికాల్లో కూడా రాస్తే బాగుండేదేమొ!
--ప్రసాద్
http://blog.charasala.com
తెలంగాణా మాండలికంలో పెళ్ళికొడుకుని "పెండ్లిపిల్లగాడు", పెళ్ళికుతురుని "పెండ్లిపిల్ల" అంటారునుకుంటా?
"మరి మీరంతా మొగుడు, పెండ్లాలు, పోరగాళ్లతోని లేకపోతే నచ్చిన పోరి/పోరగానితోని" ఇక్కడ ఈ లైన్ లో నా ఉద్దేశ్యం ఒకవేళ మీకు పెళ్లి అయితే మీ మొగుడు, పెళ్లాలతోని లేదంటే మీకు పెళ్లి కాకపోయి ఉంటే మీకు నచ్చిన స్నేహితుడు (మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్) తో పెళ్లికి రావలని.
manaki maname digajarchukuntunnatludndi iee language... It's really karna khatoram gaa vundi... Keep Telugu language is a respectful language..
maname mana sontha language ni digajarchukuntunnatludndi iee words..... It's really karna khatoram gaa vundi... Keep Telugu language is a respectful language..
I dont understand how poeple get such idiotic thinking!
Pelli pilupu is such a wonderful one and after reading it i felt very happy. Why do people always get negative thoughts in their mind?
Cant they be positive? Someone said that we are spoiling our own language. what the hell is wrong in this invitation?
Good work Srinivas!
Post a Comment