మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలుగువన్.కాం వారు ఒక ఆన్లయిన్ రేడియో TORI ని ఈ మధ్యే ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో ఏకకాలంలో 5 స్టేషన్లు 24 గంటలు కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. వీటిని మన కంప్యూటర్లో సులభంగా వినడానికి నేను ఒక చిన్న play list file తయారు చేసాను. కింద ఇచ్చిన వాక్యాలను ఒక ఫైల్లో కాపీ చేసి దానిని .pls ఎక్స్టెన్షన్ తో కాపాడండి. ఉదా TORI.pls అన్నమాట. దీనిని మీ కంప్యూటర్లో ఓపెన్ చేస్తే చక్కగా మనం 24 గంటలు తెలుగు పాటలు వినవచ్చు.
[playlist]
NumberOfEntries=5
File1=http://38.101.195.5:8332/
File2=http://38.101.195.5:8132/
File3=http://38.101.195.5:8032/
File4=http://38.101.195.5:8232/
File5=http://38.101.195.5:8432/
నేను వీటిని వినడానికి Real Player ఉపయోగిస్తున్నాను. windows media player లో ఏదో కోడెక్ సమస్యలు ఉన్నాయి నా కంప్యూటర్లో ..
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
సూపర్, ఐట్యూన్ల్సో కూడా చక్కగా వినిపిస్తోంది
కాపాడాను. వినాంపులో సమ్మెటనాగమల్లీశ్వరరావు చదువుతున్న వార్తలను వింటున్నాను. మీకు థాంకులు.
chala bavundandi....voicevibes.net chodandi andulo mana hyd FM vastundi
itunes లో బాగా పాడుతోంది.
ఎలా వినగలుగుతున్నారు మీరందరు ఇలాగా ???????నేను వినలేక పోతున్నాను, నాకు వినే విధానాన్ని అంచెలంచేలుగా ఇవ్వండి
నేను కూడా వినగలుగుతున్నాను
నేను కూడా ...
మన తెలుగులో : మంచి పని
ఆంగ్లములో :Good Work
Post a Comment