హ్యపీ బర్త్ డే తేజ
ఈ రోజు తేజ రెండవ పుట్టిన రోజు, చూస్తూ ఉండగానే అప్పుడే 2 సంవత్సరాలు అయ్యాయి. టైం చాలా తొందరగా గడిచిపొతుంది. ఇంక తనని ఈ జూన్/జూలై లో ప్లే స్కూల్లో వేయాలి. చూడాలి స్కూల్ కి వెళ్లడానికి ఎంత పేచీ పెడుతుందో.
Thursday, March 29, 2007
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
తేజ కు నా శుభాకాంక్షలు కూడా అందించండి.
Post a Comment